Gun Culture : గన్ కల్చర్‌పై అమెరికా ప్రభుత్వం కొత్త చట్టం

Gun Culture : గన్ కల్చర్‌పై అమెరికా ప్రభుత్వం కొత్త చట్టం
X

అమెరికాలో గన్ కల్చర్ వందలాది ప్రాణాలు తీస్తోంది. దీంతో.. అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గన్ కల్చర్ తగ్గించేందుకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుపాకీ హింసకు ముగింపు పలకాలని ఆశయంతో కొత్త చట్టంపై సంతకం చేశారు. ''తుపాకీ హింస కారణంగా చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది రోడ్డుప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వల్ల చనిపోతున్నారని వారి మరణాల కంటే ఎక్కువగా ఉంది. అందుకే గన్ కల్చర్కు సంబంధించి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తున్నాను'' అంటూ బైడెన్ ట్వీట్ చేశారు.

జో బైడెన్ ప్రభుత్వ పదవీకాలం ముగింపుకొచ్చింది. దీంతో.. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నట్టయింది.

Tags

Next Story