అంతర్జాతీయం

Bharath Biotech : భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు WHO ఆమోదం..!

Bharath Biotech : భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు WHO ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO అనుమతిచ్చింది.

Bharath Biotech : భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు WHO ఆమోదం..!
X

Bharath Biotech : భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు WHO ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO అనుమతిచ్చింది. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను ఇటీవల తయారు చేసింది. అయితే టీకాను అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అన్ని పత్రాలను భారత్ బయోటెక్ సమర్పించింది. దీనిపై సమీక్షించిన WHO సాంకేతిక కమిటీ ఆమోదముద్ర వేసింది.

Next Story

RELATED STORIES