అరెస్ట్ చేసిన మహిళలను కులం పేరు అడగటమేంటి?: టీడీపీ అనిత

X
By - TV5 Telugu |11 Jan 2020 3:40 PM IST
మహిళలపై దాడులు జరుగుతున్నా హోంమంత్రి స్పందించరా? అంటూ మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత అనిత నిలదీశారు. అరెస్టు చేసిన మహిళల కులం అడగడం ఏంటని ప్రశ్నించారు. పోలీసు బలగాలతో ఉద్యమం అణిచివేసే ప్రయత్నాలు జరగడం దారుణమన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com