మండలిని రద్దు చేయడమంటే.. బలహీన వర్గాల గొంతు నొక్కడమే: రామానాయుడు

X
ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత నిమ్మల రామానాయుడు. మండలిని రద్దు చేయడమంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గొంతునొక్కడమేనన్నారు. దళితులు, బలహీనవర్గాలు, మైనార్టీలపై వైసీపీ సర్కారు కక్ష సాధింపుచర్యకు దిగుతోందన్నారు. మండలి రద్దు చేయడమంటే.. ఎస్సీ, ఎస్టీలపై దాడి చేయడమేనన్నారాయన.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
