Top

రంగులు వేసుకుంటూ పాలన సాగిస్తున్నారు: చినరాజప్ప

రంగులు వేసుకుంటూ పాలన సాగిస్తున్నారు: చినరాజప్ప
X

జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో రంగులు వేసుకుంటూ పాలన సాగిస్తోందన్నారు మాజీ మంత్రి చినరాజప్ప. 9 నెలల జగన్ పాలనలో ఏ గ్రామంలోనూ అభివృద్ధి జరగలేదన్నారు. రాక్షసులతో పోరాడుతున్నానని సీఎం చెప్పడం విడ్డూరంగా వుందన్న ఆయన.. జగనే పెద్ద రాక్షసుడని.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకే.. టీడీపీ ప్రజాచైతన్య యాత్రలు చేస్తోందని చినరాజప్ప అన్నారు.

Next Story

RELATED STORIES