Top

ఏపీలో 329కి చేరిన కరోనా కేసులు

ఏపీలో 329కి చేరిన కరోనా కేసులు
X

ఏపీలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. కొత్తగా 15 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 329కి చేరింది. కొత్తగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదు అయ్యాయి. శరవేగంగా కరోనా విజృంభించటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

Next Story

RELATED STORIES