మూతపడ్డ పోలీస్ స్టేషన్లు

మూతపడ్డ పోలీస్ స్టేషన్లు
X

కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అన్ని వ్యాపార రంగాలు, స్కూల్ లు మూతపడ్డాయి. వాటిని తెరవకుండా.. జనం గుమిగూడకుండా పోలీసులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. దీంతో చాలా మంది పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు పోలీసులకు కరోనా సోకి వారు క్వారంటైన్ సెంటర్లకు పరిమితమయ్యారు. మిగతా సిబ్బంది పోలీస్ స్టేషన్లను ఖాళీ చేసి ఓ వివాహ మండపం నుంచి విధులు నిర్వహిస్తున్నారు.కోయంబత్తూరు జిల్లాలో ఇలా పొదనుర్, కునియముత్తూర్ పోలిస్ స్టేషన్‌లు మూతపడ్డాయి.

Next Story

RELATED STORIES