రాజస్థాన్ లో గడిచిన 24 గంటల్లో 86 కేసులు

రాజస్థాన్ లో గడిచిన 24 గంటల్లో 86 కేసులు
X

రాజస్థాన్ లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. గురువారం కొత్తగా 86 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2524కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య తెలిపారు. ఇప్పటివరకు 827 మంది కోలుకోగా.. 57 మృతి చెందారు. కరోనా కేసులు పెరగటంతో రాజస్థాన్ ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుంది. కరోనా ప్రభావం ఉన్న మొదటి రాష్ట్రాల్లో కూడా రాజస్థాన్ ఉంది. అటు దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 33,050 కేసులు నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES