Top

ఏపీలో కొత్తగా 66 కరోనా కేసులు.. 29 మంది డిశ్చార్జ్

ఏపీలో కొత్తగా 66 కరోనా కేసులు.. 29 మంది డిశ్చార్జ్
X

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 66 కొత్తగ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2627కు చేరింది. తాజాగా 29 మంది కరోనా బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ మొత్తం 1807మంది కరోనాతో పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అటు, కరోనాతో మొత్తం 56 మంది మృతి చెందారు. ఇంకా 764 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story

RELATED STORIES