ఏపీ ప్రభుత్వం సొంత రాజ్యాంగాన్ని అమలుచేస్తోంది: కనకమేడల

X
By - TV5 Telugu |19 Jun 2020 11:36 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులను లొంగదీసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చట్టాలను, శాసనవ్యవస్థను, రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను పట్టించుకోవడం లేదని కనకమేడల విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com