ఏపీలో కరోనా విజృంభణ.. 3లక్షలకు చేరువలో కేసులు
BY TV5 Telugu16 Aug 2020 9:54 PM GMT

X
TV5 Telugu16 Aug 2020 9:54 PM GMT
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీరోజు భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,012 మందికి కరోనా సోకిందని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య2,89,829కి చేరింది. అటు, మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 88 మంది కరోనాతో మరణించారు. దీంతో, మొత్తం మరణాల సంఖ్య 2,650కి చేరింది. అయితే, ఇటీవల ఏపీలో కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరుగుతుంది. కూడా కాగా, ఇప్పటివరకూ 20,1234 మంది కరోనాతో కోలుకోగా.. 85,945 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story
RELATED STORIES
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్..? బాలీవుడ్లో రూమర్స్ వైరల్..
22 May 2022 3:45 PM GMTAkshay Kumar: సౌత్ సినిమాలతో పోటీకి సిద్ధమంటున్న అక్షయ్.. వెనక్కి...
22 May 2022 10:32 AM GMTKangana Ranaut: 'ఏ బాలీవుడ్ స్టార్‌కు ఆ అర్హత లేదు'.. కంగన షాకింగ్...
18 May 2022 10:45 AM GMTShikhar Dhawan: సినిమా హీరోగా మరో క్రికెటర్.. ఇప్పటికే షూటింగ్...
17 May 2022 2:39 PM GMTSohail Khan: ఆ హీరోయిన్ వల్లే సల్మాన్ ఖాన్ తమ్ముడికి విడాకులు..
16 May 2022 3:30 PM GMTSonakshi Sinha: ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా.. అసలు ...
13 May 2022 7:36 AM GMT