AP Cabinet : ఈనెల 7వ తేదీన ఏపీ మంత్రుల రాజీనామాలు?

AP Cabinet : ఈనెల 7వ తేదీన ఏపీ మంత్రుల రాజీనామాలు?
AP Cabinet : ఈనెల 7వ తేదీన ఏపీ మంత్రులు రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది.

AP Cabinet : ఈనెల 7వ తేదీన ఏపీ మంత్రులు రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ రోజు జరిగే కేబినెట్ భేటీ తర్వాత మంత్రులంతా తమ రాజీనామాలు CMకు అందిస్తారు. ఇద్దరు మాత్రమే కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 8వ తేదీన CM రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుస్తారు. 23 మంది కొత్త మత్రులుగా 11న ప్రమాణం చేయబోతున్నారు.కొత్త జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగానే మంత్రివర్గ కూర్పు ఉంటుందా.. సీనియర్లలో ఎంత మందిని పక్కకుపెట్టబోతున్నారు.. వాళ్లకు ఎలా సర్ది చెప్పబోతున్నారు.. అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story