AP : హైకోర్టులో విచారణ వాయిదా..
AP : పూర్తి స్థాయి బిల్లును అందిస్తామని హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్.
BY Prasanna22 Nov 2021 10:29 AM GMT

X
Prasanna22 Nov 2021 10:29 AM GMT
AP Capital: అమరావతి రాజధాని వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 3 రాజధానులను, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను హైకోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్. ప్రభుత్వ అభిప్రాయాన్ని శుక్రవారం చెబుతామని హైకోర్టుకు తెలిపారు. దీంతో.. శుక్రవారం మెమో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన తర్వాత.. పూర్తి స్థాయి బిల్లును అందిస్తామని హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. దీంతో.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు..
Next Story
RELATED STORIES
Kiran Kumar Reddy : కిరణ్కుమార్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు?
17 May 2022 6:51 AM GMTWeather Report : తెలుగురాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు
17 May 2022 3:00 AM GMTTDP: వైసీపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన...
16 May 2022 3:50 PM GMTAvanthi Srinivas: టీవీ5 ప్రతినిధిపై మాజీ మంత్రి చిందులు.. సహనం...
16 May 2022 2:30 PM GMTEluru: ఏపీలో జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత.. ఏలూరు సభ నుండి మధ్యలోనే...
16 May 2022 1:30 PM GMTVisakhapatnam: పోలీసులకు సైబర్ కేటుగాళ్ల సవాల్.. ట్విటర్ అకౌంట్...
16 May 2022 1:00 PM GMT