ఆంధ్రప్రదేశ్

Chandrababu: వరద బాధితులకు చంద్రబాబు భరోసా.. నెల్లూరులో పర్యటన..

Chandrababu: నెల్లూరు జిల్లాలో వరదలు విలయతాండవం చేశాయి. ఆ బారి నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు.

Chandrababu: వరద బాధితులకు చంద్రబాబు భరోసా.. నెల్లూరులో పర్యటన..
X

Nellore Floods: నెల్లూరు జిల్లాలో వరదలు విలయతాండవం చేశాయి. ఆ బారి నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఎప్పుడు వరద వచ్చి పడుతుందోనని ఆందోళనలో ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పోయారు. వరద బాధితులకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు చేరుకోనున్నారు.

Next Story

RELATED STORIES