మంత్రి వెల్లంపల్లికి రాజకీయ బిక్షపెట్టింది నేనే : జలీల్ ఖాన్

మంత్రి వెల్లంపల్లికి రాజకీయ బిక్షపెట్టింది నేనే : జలీల్ ఖాన్
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు రాజకీయ బిక్షపెట్టింది తానే అన్నారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. వెల్లంపల్లికి ఒంటినిండా అవినీతి మచ్చలే అని విమర్శించారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు రాజకీయ బిక్షపెట్టింది తానే అన్నారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. వెల్లంపల్లికి ఒంటినిండా అవినీతి మచ్చలే అని విమర్శించారు. అవినీతికి పాల్పడిన వెల్లంపల్లి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొబ్బరిచిప్పలు, చెప్పుల స్టాండ్‌లోను మంత్రి అవినీతికి పాల్పడ్డారని జలీల్ ఖాన్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా సీఎం మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి అవినీతిలో సీఎంకు వాటా ఉందనే అనుమానం కల్గుతుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story