Gold Price : భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Price : భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ (Hyderabad) మార్కెట్‌లో 2024 మార్చి 29వ తేదీ శుక్రవారం రోజున బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా 1,300 పెరగడంతో రూ.63,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,420 పెరిగి రూ.68,730కి చేరింది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,310గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,000 కాగా, 24 క్యారెట్ల ధర రూ.68,730గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,510 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,190గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,860. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.61,710, 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,320గా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story