Tollywood : టాలీవుడ్ తాజా సరుకు కావ్య థాపర్

Tollywood : టాలీవుడ్ తాజా సరుకు కావ్య థాపర్

కావ్య థాపర్ (Kavya Thapar).. ఈపేరే ఇపుడు టాలీవుడ్ (Tollywood) లో మార్మోగుతోంది. ఈగల్ తో (Eagle) ఆకట్టుకున్న కొద్దిరోజులకే కావ్య థాపర్ ఊరు పేరు భైరవ కోనతో (Ooru Peru Bhairavakona) సెన్సేషన్ క్రియేట్ చేసింది. సందీప్ కిషన్ కి జంటగా నటించింది. ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్.ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది.

ఈ కుర్ర హీరోయిన్ కు తన గ్లామర్ తో సోషల్ మీడియాను తగలబెట్టడం ఓ హాబీ. ఇపుడు 70 ఎంఎం స్క్రీన్ ను కూడా తన అందంతో షేక్ చేసింది. సోషల్ మీడియాలో అమ్మడి ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని గ్లామర్ కావ్య థాపర్ సొతం.

ఇన్ స్టాలో కావ్య థాపర్ నాటీ పోజులకు కుర్రకారు వెర్రెక్కిపోతుంటంది. తాజాగా కావ్య థాపర్ బ్లూ శారీలో ఇచ్చిన పోజులు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఎద సొగసుని ఆల్మోస్ట్ రివీల్ చేస్తున్న చాలీ చాలని బ్లౌజ్ లో కావ్య థాపర్ రెచ్చిపోయింది. మతిపోగొట్టేలా ఉన్న ఆమె సొగసు యువతకి విజువల్ ఫీస్ట్ అంటున్నారు ఫ్యాన్స్. చక్కటి చిరునవ్వు ఆమె ఫిగర్ పెట్టని ఆభరణం అంటున్నారు అభిమానులు. భైరవకోన మూవీలో పెర్ఫామెన్స్ తో మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో కావ్య థాపర్ భాగం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story