Army Public School Recruitment 2023: ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Army Public School Recruitment 2023: ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
Army Public School Recruitment 2023: సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Army Public School Recruitment 2023: సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య-63

పోస్టుల వివరాలు.. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ - 15,

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-25,

ప్రైమరీ టీచర్ -23

సబ్జెక్టులు.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హోమ్ సైన్స్, సైకాలజీ, పెయింటింగ్/ఫైన్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, డ్యాన్స్చ హిందీ, సంస్కృతం తదితరాలు..

అర్హత: డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈఎల్ఈడీ, డీఈఎల్ఈడీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్/టెట్ అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తున్న ప్రిన్సిపల్, ఆర్మీపబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 30.01.2023.

వెబ్‌సైట్: https://apsbolarum.edu.in/

Tags

Read MoreRead Less
Next Story