IOCL Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

IOCL Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 నవంబర్ 2022 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 నవంబర్ 2022 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ/సంస్థ నుండి 12వ తరగతి, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి

అభ్యర్థుల వయోపరిమితి కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి.

వయో సడలింపు: – SC/ ST/OBC/PWD/ PH అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సడలింపు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: 11 నవంబర్ 2022.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30 నవంబర్ 2022.

ఫీజు వివరాలు

జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 100/-

SC/ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.

ఎలా దరఖాస్తు చేయాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా.

అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ

వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story