తాజా వార్తలు

ఏపీలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. మళ్లీ పదివేలకు పైగా కేసులు వరుసగా నమోదవుతున్నాయి.

ఏపీలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు
X

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. మళ్లీ పదివేలకు పైగా కేసులు వరుసగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,621 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,93,090కు చేరింది. అటు, ఒక్కరోజే 92 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 3633కి చేరింది. కాగా.. ప్రసుత్తం ఏపీలో 295248 మంది కరోనాతో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంకా 94,209 మంది చికిత్స పొందుతున్నారు.

Next Story

RELATED STORIES