తాజా వార్తలు

ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ఏపీలో తీవ్రంగా విజృంభింస్తుంది. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు.

ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
X

కరోనా మహమ్మారి ఏపీలో తీవ్రంగా విజృంభింస్తుంది. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఏపీలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో పరీక్షలు చేపించుకున్నానని ఆయన తెలిపారు. ఈ పరీక్షల్లో పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ జాబితా పెద్దదే. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.

Next Story

RELATED STORIES