జాతీయ - Page 2

Common Wealth Games : కామన్‌వెల్త్‌లో వరుస మెడల్స్‌తో దూసుకుపోతున్న భారత్..

8 Aug 2022 1:24 PM GMT
Common Wealth Games : కామన్వెల్త్ క్రీడా సంగ్రామంలో భారత్ వెలిగిపోతోంది. పతకాల పంటలతో క్రీడాకారులు దూసుకుపోతున్నారు

Venkaiah Naidu : ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చివరి ప్రసంగం ఇదే..

8 Aug 2022 12:45 PM GMT
Venkaiah Naidu : రాజ్యసభ ఛైర్మన్‌గా ఐదేళ్ల పదవీ కాలం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Lakshya Sen : కామన్‌వెల్త్‌ క్రీడల్లో కొనసాగుతున్న భారత్ హవా..

8 Aug 2022 12:16 PM GMT
Lakshya Sen : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. పతకాల వేటలో జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

PV Sindhu : కామన్వెల్త్‌లో 'సింధు' స్వర్ణం..

8 Aug 2022 9:56 AM GMT
PV Sindhu : కామన్వెల్త్ గేమ్స్ లో పీవీ సింధు సత్తా చాటింది. బ్యాడ్మింటన్ ఫైనల్‌లో కెనడాకు చెందిన మిచెల్ లీని చిత్తుగా ఓడించింది

Chandrababu: మోదీతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి..

7 Aug 2022 3:30 PM GMT
Chandrababu: ప్రధాని మోడీ టీడీపీ అధినేత చంద్రబాబుల కలయికపై ఢిల్లీలో విస్తృత చర్చ జరుగుతోంది.

Maharashtra: తొమ్మిదేళ్ల క్రితం కిడ్నాప్ అయిన చిన్నారి.. సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరికి..

7 Aug 2022 3:15 PM GMT
Maharashtra: ఏడేళ్ల వయస్సులో కిడ్నాప్‌కు గురైన బాలిక తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల వద్దకు చేరింది.

Jagdeep Dhankhar: నూతన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ బ్యాక్‌గ్రౌండ్..

6 Aug 2022 4:00 PM GMT
Jagdeep Dhankhar: రాజస్థాన్‌ లోని కుగ్రామం కిథానాలోని జాట్‌ కుటుంబంలో 18 మే 1951లో జగ్‌దీప్‌ ధన్‌కర్‌ జన్మించారు.

Chandrababu: ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు.. చాలాకాలం తర్వాత..

6 Aug 2022 3:00 PM GMT
Chandrababu: ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు..

Vice President: భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్కర్‌..

6 Aug 2022 2:30 PM GMT
Vice President: భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్కర్‌ ఎన్నికయ్యారు..

Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముగిసిన పోలింగ్‌.. రాత్రికే ఫలితాలు..!

6 Aug 2022 1:40 PM GMT
Vice President Poll: ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించారు.

Common Wealth Games : 27 పతకాలతో ఆరవ స్థానంలో భారత్..

6 Aug 2022 3:45 AM GMT
Common Wealth Games : ఇంగ్లండ్ బర్మింగ్‌హమ్‌ వేదికగా కొనసాగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది.

Centre on Electricity : విద్యుత్ శాఖను కూడా ప్రైవేటు పరం చేయనున్న కేంద్ర ప్రభుత్వం..

6 Aug 2022 2:54 AM GMT
Centre on Electricity : విద్యుత్‌ పంపిణీ రంగంలో పోటీ వాతావరణం సృష్టించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది.

ISRO : శాటిలైట్ ప్రయోగం ముందు చెంగాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్

6 Aug 2022 2:12 AM GMT
ISRO : ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ సోమనాధ్‌ తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట చెంగాలమ్మ తల్లి దేవాలయానికి విచ్చేశారు

Jammu Kashmir Terror Attack : రెచ్చిపోతున్న ఉగ్రవాదులు.. సామాన్యుల పైనా అటాక్..

6 Aug 2022 1:28 AM GMT
Jammu Kashmir Terror Attack : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది.

Bihar: కల్తీ మద్యం ప్రభావం.. కంటిచూపు కోల్పోవడంతో పాటు మృత్యువాత..

5 Aug 2022 3:15 PM GMT
Bihar: లిక్కర్ బ్యాన్ అమల్లో ఉన్న బిహార్‌లో కల్తీ మద్యం అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది.

Jammu Kashmir: జమ్మూకశ్మీరులో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ టెంపో.. అయిదుగురు దుర్మరణం..

5 Aug 2022 2:45 PM GMT
Jammu Kashmir: జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రాలీ అదుపు తప్పి లోయలో పడిపోయింది.

Komatireddy: ఒకేరోజు అమిత్‌షాతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ భేటీ..

5 Aug 2022 2:06 PM GMT
Komatireddy: తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎపిసోడ్‌ ఇప్పుడు కాక రేపుతోంది.

Mamata Banerjee: మోడీతో మమతా బెనర్జీ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

5 Aug 2022 11:45 AM GMT
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీని కలిశారు.

Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం..

5 Aug 2022 10:35 AM GMT
Vice President Poll: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఒకే వైఖరితో ఉంది.

Sanjay Raut : ఈడీ.. సంజయ్ రౌత్ ఎపిసోడ్..

5 Aug 2022 4:00 AM GMT
Sanjay Raut : మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని ఈ నెల 8 వరకు ఈడీ పొడిగించింది

Jammu Kashmir : అందుకే మళ్లీ పుల్వామాలో ఉగ్రదాడి..

5 Aug 2022 3:15 AM GMT
Jammu Kashmir : జమ్ము కశ్మీర్‌లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు.

Venkaiah Naidu Manmohan : మన్మోహన్‌ను కలిసిన వెంకయ్య నాయుడు

5 Aug 2022 1:30 AM GMT
Venkaiah Naidu Manmohan : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను పరామర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Rahul Gandhi: ఏం చేసుకున్నా.. మోదీకి భ‌య‌ప‌డేది లేదు: రాహుల్ గాంధీ

4 Aug 2022 4:00 PM GMT
Rahul Gandhi: ఈడీ తీరుపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Patra Chawl: భారీ కుంభకోణం కేసులో ఎంపీతో పాటు భార్యకు ఈడీ సమన్లు..

4 Aug 2022 3:45 PM GMT
Patra Chawl: పత్రా ‘చాల్’ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు PMLA కోర్టులో షాక్‌ తగిలింది.

Supreme Court : ఆయన పేరునే సిఫారసు చేసిన సీజేఐ ఎన్‌.వి. రమణ..

4 Aug 2022 7:45 AM GMT
Supreme Court : సుప్రీంకోర్టుకు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేరును సిఫార్సు చేశారు సీజేఐ ఎన్‌.వి.రమణ

TDP : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ..

4 Aug 2022 3:15 AM GMT
TDP : ఉపరాష్ట్రపతి ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది

National Herald Case : దూకుడు పెంచిన ఈడీ.. కాంగ్రెస్‌కు చెందిన యంగ్ ఇండియా ఆఫీస్ సీజ్..

4 Aug 2022 2:15 AM GMT
National Herald Case : నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది

Common Wealth Games : కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ పతకాల వేట..

4 Aug 2022 1:30 AM GMT
Common Wealth Games : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఆరో రోజు ఐదు మెడల్స్‌ తన ఖాతాలో వేసుకుంది భారత్.

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో కీచులాటలు.. రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ..

3 Aug 2022 3:45 PM GMT
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది.

National Herald: సోనియా ఇంటి వద్ద భారీగా పోలీసులు.. నేషనల్ హెరాల్డ్ కేసులో..

3 Aug 2022 3:00 PM GMT
National Herald: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీలోని యంగ్ ఇండియన్​ సంస్థ ఆఫీస్‌‌కు సీల్ చేశారు.

Partha Chatterjee: మాజీమంత్రి పార్థా ఛటర్జీపై చెప్పు విసిరిన మహిళ..

3 Aug 2022 2:45 PM GMT
Partha Chatterjee: పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో పార్థా ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది.

CAA : అప్పటి నుంచి సీఏఏ అమలు చేస్తాం : అమిత్‌షా

3 Aug 2022 5:00 AM GMT
CAA : వివాదాస్పదమైన సీఏఏ చట్టం ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తాజా వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి వచ్చింది.

Third T20 : అదరగొట్టిన భారత్.. విండీస్‌పై ఏడు వికెట్లతో విజయం..

3 Aug 2022 3:15 AM GMT
Third T20 : విండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ అదరగొట్టింది

Common wealth Games : వరుస మెడల్స్‌తో సత్తా చాటుతున్న భారత్..

3 Aug 2022 1:22 AM GMT
Common wealth Games : బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ అదరగొడుతోంది

India: భారత్‌లో అక్రమంగా ఉంటున్న చైనా పౌరులు.. దాదాపు 726 మంది..

2 Aug 2022 3:00 PM GMT
India: భారత్‌లో వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఉంటున్న విదేశీయులపై భారత ప్రభుత్వం కొరడా ఝళిపించింది.

Prahlad Modi: నిరసన బాట పట్టిన నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ..

2 Aug 2022 2:45 PM GMT
Prahlad Modi: ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్‌ మోడీ ధర్నా చేపట్టారు.