Adani : ఆఫీసు అమ్మేస్తున్న అదానీ

Adani : ఆఫీసు అమ్మేస్తున్న అదానీ

దేశ ఆర్థిక రాజధాని ముంబై గ్రూప్ కంపెనీ తనకున్న 10 అంతస్తుల ఆఫీసు కార్యాలయాన్ని విక్రయించాలని నిర్ణయించింది. మహాగరంలోని ఎక్కువగా కస్ట్ ఉంటే కమర్షియల్ ఏరియా అయిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఏరియాలో ఉన్న ఆదానీ నియార్టీకి చెందిన వాణిజ్య సముదాయాన్ని విక్రయించడానికి సిద్ధమైంది. విక్రయించబోతున్నది అదానీ గ్రూప్ రియల్ ఎస్టేట్ విభాగమైన అదానీ రియాల్టీకి చెందిన కార్యాలయ భవనం అని తెలుస్తోంది.

దీని విక్రయానికి ఆదానీ గ్రూప్ గతం లో బ్రూక్ఫెల్డ్ ఇండియా, షాపూర్టీ పల్లోంజీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తో సహా దేశవిదేశాల్లోని ప్రముఖ పెట్టుబడిదారులతో చర్చలు జరిపింది. గ్రూప్ కూడా ఇంతకుముందు ఆస్తిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. దీనిని విక్రయించేందుకు అదానీ రియాల్టీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది.

ఈ ప్రాపర్టీని అమెరికా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ రూ.1,800 కోట్ల నుంచి రూ.2వేల కోట్లు వెచ్చించి కొను చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కరోనా మహమ్మారి సమయంలో వీరి మధ్య 2020లో చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరగడంతో బాంద్రా- కుల్లా కాంప్లెక్స్ ప్రాంతం విలువ పెరిగింది. కాబట్టి ఈ ప్రావర్దీని కొనేందుకు అమెరికా పెట్టుబడి సంస్థ తన ఆసక్తిని కనబరుస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story