Home > Peddapalli District
You Searched For "Peddapalli District"
పెద్దపల్లి జిల్లాలో భారీ చోరీ.. SBIలో రూ.18.40లక్షల నగదుతో పాటు, 6 కిలోల బంగారం అపహరణ..!
25 March 2021 2:00 PM GMTపెద్దపల్లి జిల్లాలో భారీ చోరీ జరిగింది. మంథని మండలం గుంజపడుగులోని ఎస్బీఐలో 18 లక్షల 40వేల నగదుతో పాటు, 6 కిలోల బంగారం దోచుకెళ్లారు.
అయ్యో బిడ్డా అప్పుడే ఎల్లి పోయావా.. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి
1 March 2021 1:30 PM GMTఏడేళ్ల బిడ్డకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయని ఆ తల్లి రోదిస్తోంది. ఓ డ్రైవర్ అజాగ్రత్త ఆ చిన్నారిని పోట్టన బెట్టుకుంది. అమ్మకు కడుపుకోత మిగిల్చింది.
న్యాయవాది దంపతుల హత్య : నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి: శ్రీధర్ బాబు
17 Feb 2021 3:04 PM GMTపెద్దపల్లిలో న్యాయవాది వామన్ రావు దంపతుల దారుణ హత్యను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు.
పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య
17 Feb 2021 11:28 AM GMTపెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. రామగిరి మండలం కలవచర్ల ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
చదివేది తొమ్మిది.. సౌరవిద్యుత్‌తో సైకిల్ తయారు చేసి..
6 Feb 2021 12:00 PM GMTటెక్నికల్ స్టూడెంట్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా సోలార్ పవర్‌తో నడిచే సైకిల్‌ను తయారు చేశాడు.