You Searched For "#Trolls"

Amitabh Bachchan: అమితాబ్ ని వృద్ధుడు అంటూ ట్రోల్స్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బిగ్ బీ

16 May 2022 10:15 AM GMT
Amitabh Bachchan: ఈ మధ్య కొందరు 11.30కే మద్యం తాగుతున్నారు అని అంటే.. అమితాబ్ మాత్రం తాను తాగనని, అయితే ఇతరులకు వినోదాన్ని పంచుతానని బదులిచ్చారు.

Raveena Tandon: బాడీ షేమింగ్ పై ప్రశ్న .. రవీనా ఘాటు రిప్లై

11 May 2022 12:15 PM GMT
Raveena Tandon: సినిమాల్లో తారలు సన్నగా, నాజూగ్గా ఉండాలి.. వయసు మీద పడినా, పెళ్లై పిల్లలు పుట్టినా.. లేకపోతే అభ్యంతరం వ్యక్తం చేస్తారు అభిమానులు..

Pooja Hegde: పూజా హెగ్డేపై ట్రోల్స్.. స్టార్ హీరోయిన్ అంటే ఐరన్ లెగ్గా అంటూ..

2 May 2022 11:30 AM GMT
Pooja Hegde: ఒక్క చిత్రం హిట్టైతే వరుస సినిమాల్లో ఆఫర్లు.. అదే ఒకటి , రెండు ప్లాపయితే ఐరన్ లెగ్ అని అపవాదు..

Priyamani: వారు నన్ను ఇష్టపడినా, ఇష్టపడకపోయినా పర్వాలేదు: ప్రియమణి

12 April 2022 5:00 AM GMT
Priyamani: తాను కూడా తన మీద వచ్చే మీమ్స్ చూసి నవ్వుకునేదాన్ని అని బయటపెట్టింది.

Mohan Babu : మీమ్స్‌, ట్రోల్స్‌ను సీరియస్‌గా తీసుకున్న మోహన్‌బాబు.. వారికి లీగల్‌ నోటీసులు..

20 Feb 2022 7:55 AM GMT
Mohan Babu : సన్‌ ఆఫ్‌ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబుకు.. ఎన్నడూ లేనంతగా సినిమా విడుదలకు ముందే వ్యతిరేకత...

Mohan Babu : నాపై ట్రోల్స్‌ క్రియేట్‌ చేయించే ఆ ఇద్దరు హీరోలు ఎవరో నాకు బాగా తెలుసు...!

17 Feb 2022 3:00 PM GMT
Mohan Babu : టాలీవుడ్ లోని ఓ ఇద్దరు హీరోలే కొంతమందిని అపాయింట్‌ చేసుకుని ఈ ట్రోలింగ్స్‌ చేయిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారాయన..

Deepika Padukone: 'హీరోను ముద్దు పెట్టుకోవడానికి భర్త పర్మిషన్ తీసుకున్నావా.?'.. దీపికా రియాక్షన్..

9 Feb 2022 7:50 AM GMT
Deepika Padukone: అందుకే ఒక ప్రేమకథలో ఉండే రొమాన్స్ అంతా గెహ్రియాన్ ట్రైలర్‌లోని కనిపిస్తుంది.

Mohammed Siraj: 'క్రికెట్ మానేసి ఆటో నడుపుకో': యంగ్ క్రికెటర్‌పై తీవ్ర విమర్శలు

9 Feb 2022 2:45 AM GMT
Mohammed Siraj: 2019 ఆర్‌‌సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌ను మరోసారి గుర్తుచేసుకున్న సిరాజ్.. తన ఆట బాలేదని ఒప్పుకున్నాడు.

Sai Pallavi: సాయి పల్లవిపై ట్రోలింగ్.. నటికి గవర్నర్ తమిళిసై సపోర్ట్..

29 Jan 2022 2:10 PM GMT
Sai Pallavi: శ్యామ్ సింగరాయ్‌లోని సాయి పల్లవి పాత్రపై వస్తున్న నెగిటివిటీపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం స్పందించారు.

Payal Rajput: ఆ ట్రోల్స్ వల్ల నా కుటుంబం ఇబ్బంది పడింది: పాయల్ రాజ్‌పుత్

6 Dec 2021 1:59 PM GMT
Payal Rajput: బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ పాయల్ రాజ్‌పుత్ ఇటీవల తన 29వ ఏట అడుగుపెట్టింది.

Samantha: ఆ విషయం గురించి 65 వేల ట్వీట్లు.. మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా: సమంత

31 Aug 2021 12:23 PM GMT
సమంత.. ఓ గ్లామర్ డాలే కాదు.. అందం, అభినయం, మంచితనం కలగలిపిన ఓ అద్భుతమైన నటి. ఆమె ఎంచుకునే పాత్రలు, నటించే తీరు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది.