ప్రారిశ్రామికవేత్తలు ఏపీకి రాని పరిస్థితి ఏర్పడింది: సుజనా

ప్రారిశ్రామికవేత్తలు ఏపీకి రాని పరిస్థితి ఏర్పడింది: సుజనా
X

SUJANA

ఏపీలో ప్రజాపాలనపై ప్రభుత్వం దృష్టిసారించడంలేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇసుక కొరత నివారించడంలో వరదలను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వ విఫలమైందన్నారు. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామికవేత్తలు రాని పరిస్థితి ఏర్పడిందని సుజనా అన్నారు.

Tags

Next Story