అందుకే రాజధాని విశాఖలో అంటున్నారు: దేవినేని ఉమా

X
By - TV5 Telugu |18 Dec 2019 3:57 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వం ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని.. మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. విశాఖలో వైసీపీ నాయకులకు భూములు ఉన్నందువల్లే... అక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని విమర్శించారు. 3 రాజధానుల విధానంతో అనేక సమస్యలు తలెత్తుతాయని దేవినేని ఉమతో అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com