దాడులు కొనసాగిస్తే.. మేము కూడా ప్రతిఘటిస్తాం: టీడీపీ నేత

దాడులు కొనసాగిస్తే.. మేము కూడా ప్రతిఘటిస్తాం: టీడీపీ నేత
X

janardhan

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడులు కొనసాగితే.. ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల టీడీపీ నేత సుబ్బారావును హత్య చేయడాన్ని .. జనార్ధన్‌ తీవ్రంగా ఖండించారు. సుబ్బారావును వేటకొడవళ్లతో నరికి తలపై బండరాళ్లు వేసిన దృశ్యాలను స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా.. అవి వైరల్ అయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story