సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ రాజధానిగా అమరావతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు: కనకమేడల

అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు తేలేమంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలను కొట్టిపారేశారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ రాజధానిగా అమరావతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆయన గుర్తుచేశారు. అబద్ధాలు చెప్తూ.. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని కనకమేడల విమర్శించారు.
Next Story