23 Jan 2020 7:05 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / అధికారం ఉంది కదా అని...

అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు: జలీల్ ఖాన్

అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు: జలీల్ ఖాన్
X

వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు టీడీపీ నేత జలీల్‌ ఖాన్. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని హెచ్చరించారు. మండలి ఛైర్మన్ షరీఫ్‌తో వైసీపీ మంత్రులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అన్నారు. ఛైర్మన్ అన్న గౌరవం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story