బొత్సలో ఎంత మార్పో.. పార్టీ జూనియర్స్‌తో పోటీపడి మరీ..

బొత్సలో ఎంత మార్పో.. పార్టీ జూనియర్స్‌తో పోటీపడి మరీ..

బొత్స లాంటి సీనియర్ నేతలు నాడు జగన్‌ మాటెత్తితే చాలు ఫైరైపోయేవారు. ఓ దశలో విజయమ్మను కూడా విజయ అని సంబోధించారు. నాడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంలోనూ.. జగన్ కేసులపైన బొత్స తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు. అదే బొత్స ఇప్పుడు ప్లేటు ఫిరాయించాక వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. జగన్‌ను ఆకాశానికి ఎత్తేయడంలో జూనియర్ నేతలతో కూడా పోటీ పడి ఆహావోహో అంటున్నారు.

Tags

Next Story