అప్పుడు రైతే రాజు అన్నారు.. ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతున్నారు: అఖిలప్రియ

అప్పుడు రైతే రాజు అన్నారు.. ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతున్నారు: అఖిలప్రియ

అధికారంలోకి రాకముందు రైతే రాజు అన్న జగన్.. నేడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి అఖిలప్రియ. ప్రభుత్వానికి మూడు రాజధానులపై వున్న శ్రద్ధ రైతులపై లేదని మండిపడ్డారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్, తెలుగుగంగ కింద రెండో పంటకు నీరివ్వాలని కలెక్టర్ వీరపాండియన్ ను కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై అఖిలప్రియ నిప్పులు చెరిగారు.

Tags

Read MoreRead Less
Next Story