ఏపీ పరువును సీఎం జగన్ అంతర్జాతీయంగా తీశారు: టీడీపీ పట్టాభి

ఏపీ పరువును సీఎం జగన్ అంతర్జాతీయంగా తీశారు: టీడీపీ పట్టాభి

జగన్‌ సర్కారు ఖ్యాతి.. ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపించిందన్నారు టీడీపీ నేత పట్టాభి. ఏపీలో పరిస్థితిపై.. అంతర్జాతీయ పత్రికలు సైతం విమర్శిస్తున్నారాయన. మొన్నటి మొన్న కియాపై రాయిటర్స్‌లో కథనం వస్తే.. ఇప్పుడు సోలార్‌ పీపీఏలపై.. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లోనూ వచ్చిందన్నారు. అటు రసల్‌ ఖైమా కేసుతో .. ఏపీ పరువును సీఎం జగన్‌ అంతర్జాతీయ తీశారన్నారు పట్టాభి

Tags

Next Story