భూకబ్జాలు బయటపడతాయనే చంద్రబాబును అరెస్ట్ చేశారు: టీడీపీ పట్టాభి

భూకబ్జాలు బయటపడతాయనే చంద్రబాబును అరెస్ట్ చేశారు: టీడీపీ పట్టాభి

శాంతియుతంగా ఉండే విశాఖపట్నంలో వైసీపీ గూండాలు బీభత్సం సృష్టించారని అన్నారు టీడీపీ నేత పట్టాభి. విశాఖలో వైసీపీ భూకబ్జాలు బయటపడతాయనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి నేతృత్వంలో విశాఖలో దేవాలయ, ప్రభుత్వ భూములనే కాకుండా చెరువులను కూడా యదేచ్ఛగా కబ్జా చేస్తున్నారని అన్నారు.

Tags

Next Story