వైసీపీ వేధింపులు.. టీడీపీ మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

వైసీపీ వేధింపులు.. టీడీపీ మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

టీడీపీ నేతలపై వైసీపీ వర్గీయుల వేధింపులు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం SMపురం టీడీపీ మాజీ సర్పంచ్‌ చౌదరి అవినాష్‌.. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌ పై నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దీనికి వైసీసీ నేతలు, పోలీసుల వేధింపులే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం అవినాష్‌ను కిమ్స్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags

Next Story