ఆంధ్రప్రదేశ్

ఏపీలో నియంత పాలన కొనసాగుతోంది: కళా వెంకట్రావ్

ఏపీలో నియంత పాలన కొనసాగుతోంది: కళా వెంకట్రావ్
X

ఏపీలో నియంత పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి కళా వెంకట్రావ్‌ ఆరోపించారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. డ్యూటీలో ఉన్న ఒక సీఐ పై అధికార పార్టీకి చెందిన మహిళ దాడి చేయడం దారుణమన్నారు. టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమలపై నడిరోడ్డుపైనే దాడి చేశారంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES