ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌పై పంజా విసురుతున్న కరోనా

ఆంధ్రప్రదేశ్‌పై పంజా విసురుతున్న కరోనా
X

ఆంధ్రప్రదేశ్‌పై కరోనా పంజా విసురుతోంది. అనుమానితుల సంఖ్య వెయ్యిని సమీపిస్తోంది. 677 మంది గృహ నిర్బంధంలో ఉన్నారు. 104 రిపోర్టులు నెగెటివ్ రాగా.. మూడు పాజిటివ్‌గా తేలింది. మరో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు.. రెండు రోజుల క్రితం 200 మంది విద్యార్థులు ఫిలిప్పీన్స్ నుంచి మలేషియా మీదుగా విశాఖ వచ్చారు. వాళ్లకు వైద్య పరీక్షలు చేయకుండా తల్లిదండ్రులతో పంపించడం కలకలం రేపుతోంది.

Next Story

RELATED STORIES