ఏపీలో కొత్తగా 33 కరోనా కేసులు.. 79మంది డిశ్చార్జ్

ఏపీలో కొత్తగా 33 కరోనా కేసులు.. 79మంది డిశ్చార్జ్
X

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో గడిచిన 24 గంటల్లో 33 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2874కి చేరింది. అటు, ఈరోజు 79 మంది కరోనాతో కోలుకోవడంతో మొత్తం ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2037కు చేరింది. ఇంకా రాష్ట్రంలో 777 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ కరోనాతో 60 మంది మృతి చెందారు.

ap corona

Tags

Next Story