ఏపీలో కరోనా కలకలం.. కొత్తగా 147 కేసులు

X
ఏపీలో కరోనా రోజురోజుకు పెరుతోంది. గడిచిన 24 గంటల్లో 147కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 3990కి చేరుకున్నాయి. అటు ఈ రోజు 16 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకూ 2403 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 1510 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ కరోనాతో 77 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని మొత్తం కేసులు 2403కేసులు కాగా.. ఇతర రాష్ట్రాలు, విదేశాలనుంచి వచ్చిన వారిని కలుపుకొని 5029 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
