కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేయాలి: ఏపీ గవర్నర్

కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేయాలి: ఏపీ గవర్నర్

రాష్ట్రప్రజలకు గవర్నర్ విశ్వభూషణ్ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ప్రతీ ఏడాది నిర్వహించే ఎట్ హోం కార్యక్రమాన్ని ఈ సారి రద్దు చేశారు. కాగా.. కరోనా నుంచి కోలుకుంటున్నావారు ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోబాన్ని అధిగమించేందుకు ప్లాస్మా దానం చేసి ప్రభుత్వానికి సహాయం చేస్తామని కరోనాను జయించినవారు ప్రతిజ్ఞ చేయాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story