అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో సమిచిత స్థానం
బీసీలకు మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యత
ఏడుగురు బీసీలకు మంత్రివర్గంలోస్థానం
బ్రాహ్మణ సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్
మంత్రిమండలిలో మైనార్టీకి స్థానం
రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురికి
కాపు సామాజిక వర్గం నుంచి నలుగురికి స్థానం
కమ్మ, క్షత్రియ, వైశ్య, ఎస్టీ సామాజిక వర్గానికి స్థానం