అంతర్జాతీయ యోగా డే ఈ సారి మరో రికార్డును నమోదు చేయనుంది... అమెరికాలోని ప్రఖ్యాత నగరం వాషింగ్టన్లో ఒకేసారి దాదాపు 2వేల 5వందల మంది యోగాసనాలు చేయనున్నారు... ఇందుకోసం ఇప్పటికే 2500 మందికిపైగా రిజిస్టర్ చేసుకున్నారు... 2014 డిసెంబర్లో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలన్న భారత ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి ఆమోదించింది.... దీంతో జూన్ 21న అంతర్జాతీయ యోగాడేను నిర్వహిస్తోంది.