ఖమ్మంలో జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వల్లభి ప్రాంతానికి చెందిన రాంప్రసాద్, ఆయన భార్య సుచిత్ర, ఇద్దరు పిల్లలు రుచిత, జాహ్నవి పురుగుల మందు తీసుకొని ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.