బీజేపీలో చేరే విషయంపై స్పందించిన మాజీ డిప్యూటీ సీఎం

Update: 2019-07-02 13:28 GMT

పార్టీమారే ఉద్దేశం తనకు లేదన్నారు కాంగ్రెస్‌ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ. తాను బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రలోభాలకు గురికాకుండా ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దామోదర రాజనర్సింహ

Similar News