కేంద్ర బడ్జెట్‌కి సంబంధించి ఆర్థిక సర్వే - 2019 ని ముఖ్య ఆర్థిక సలహాదారులు సుబ్రమణియన్ పార్లమెంటులో సమర్పించారు. గత ఐదేళ్లలో సగటు జీడీపీ వృద్ధి 7.5గా ఉందని ఆర్థిక సర్వే చెబుతోంది. 2020 ఆర్థిక సంవత్సరానికి 7 శాతం జీడీపీ వృద్ధి చెందుతని అంచనా. 2018-19లో 5.8 శాతానికి ద్రవ్యలోటు తగ్గింది. 2017-18లో ఫిస్కల్ డెఫిసిట్ 6.4 శాతంగా ఉంది. NBFCలలో అనిశ్చితితోనే ఆర్థికవృద్ధి క్షీణించిందన్నది సర్వే సారాంశం.