మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Update: 2019-07-06 14:36 GMT

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, విద్యా సంస్థల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఇంజినీరింగ్‌, మెడికల్‌ సీట్లలో అవకతవకలపై తనిఖీలు చేపట్టారు.

Similar News