సభా మర్యాదలకు వారు తూట్లు పొడుస్తున్నారు - అచ్చెన్నాయుడు

Update: 2019-07-16 05:01 GMT

ఏపీ అసెంబ్లీలో అధికార , విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో.. అచ్చెన్నాయుడుని ఎందుకు గెలిపించామా అని టెక్కలి ప్రజలు బాధపడుతున్నారన్న మంత్రి పేర్ని నాని మాటలకు సభలో ప్రతిపక్ష నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభా మర్యాదలకు అధికార పార్టీ సభ్యులు తూట్లు పొడుస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Similar News