టి. సుబ్బరామిరెడ్డి అన్న కుమారుడి ఇంట్లో భారీ చోరీ

Update: 2019-08-27 09:19 GMT

బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 2లో భారీ చోరీ జరిగింది. బిల్డర్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంట్లో 4 కోట్ల విలువైన సొత్తు చోరీ చేశారు దుండగులు.. యజమాని ఇంట్లో ఉన్న సమయంలోనే నగదు, వజ్రాలు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు..

Similar News