విశాఖ నగరంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..

Update: 2019-10-13 05:02 GMT

 

విశాఖ నగరంలో సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. స్థానిక మురళీనగర్‌ కంచరపాలెం వద్ద ఓ ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళా నిర్వాహకులు, ఇద్దరు యువతులు, ఒక విటుడిని అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. వారి వద్ద నుంచి రూ. 5300 నగదు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసు​కున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Similar News