టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సీఎం జగన్ నివాసంలో వైఎస్ భారతిని కలిశారు. మహేష్ దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం ఫౌండేషన్ వివరాలను భారతికి నమ్రత వివరించారు. ఇద్దరూ బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన పనులపై చర్చించారు. బుర్రిపాలెం ఫౌండేషన్, ఏపీ గవర్నమెంట్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని నమ్రత అన్నారు.